TTD TO RELEASE SED TICKETS ON APRIL 25 _ ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల 

TIRUMALA, 24 APRIL 2023: TTD will release the Rs.300/- Special Entry Darshan tickets on April 25 at 10am for the months of May and June.

 

TTD again appeals to devotees not to fall prey to fake websites. The devotees are requested to make note of the TTD Official website URL https://tirupatibalaji.ap.gov.in and be cautious verifying the credentials of the correct website before booking online tickets.

 

The devotees can also book tickets through TTD official Mobile App ”TTDevasthanams” as well.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల, 24 ఏప్రిల్ 2023: మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని కోరడమైనది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.