TTD TO RESUME SOME SRIVARI ARJITA SEVA FROM NOVEMBER 2ND WEEK ON EXPERIMENTAL BASIS ON VIRTUAL PLATFORM _ ప్రయోగాత్మకంగా శ్రీవారి ఆర్జిత సేవలు ప్రారంభం
Tirumala, 1 November 2020: Bowing to devotees demand the TTD announced on Sunday that it will resume some Srivari arjita sevas on virtual platform on experimental basis inside Srivari temple from November 2ndweek.
TTD on Sunday observed the arjita sevas Dolotsavam Arjita Brahmotsavam and Sahasra deepalankara seva on experimental basis at Srivari temple in ekantham in view of central and state Covid guidelines.
The TTD also commenced preparations for release of online tickets for the above arjita sevas from November second week.
For Srivari Darshan, the arjita seva ticket holders have to separately purchase Rs 300 special darshan tickets as arjita Seva tickets did not entitle them darshan.
The arjita sevas held in ekantham inside Srivari temple in view of devotees demand and COVID-19 guidelines, will however be live telecast by the SVBC. The devotee grihastas would watch the live telecast in traditional dress. As per earlier practice the list of names and gothras of devotee grihastas will be placed at feet of lord.
It may be mentioned that the TTD has already resumed the Srivari Nitya Kalyanotsavam from August 7 onwards on virtual platform.
It may also be noted that the Srivari annual Brahmotsavam in September and the Srivari Navaratri Brahmotsavam in October were also held in Ekantham inside Srivari temple as per COVID-19 guidelines.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు రెండవ వారం నుండి భక్తులకు అందుబాటులో ఆన్‌లైన్ వర్చ్యువల్ ఆర్జిత సేవా టికెట్లు – టిటిడి
తిరుమల, 2020 నవంబరు 01: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ఆదివారం నుండి టిటిడి ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆర్జిత సేవలను టిటిడి ఏకాంతంగా నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.
ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవగా నవంబరు రెండవ వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టిటిడి చర్యలు చేపట్టింది. ఈ సేవలు పొందిన భక్తులకు ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం ఉండదు. దర్శనం పొంద దలచిన గృహస్తులు శ్రీవారి దర్శనం కొరకు ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైన్ లో పొందవలసి ఉంటుంది. ఆలయంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.