TV DONATED_ శ్రీవారికి టి.వి. విరాళం

Tirumala, 10 November, 17: The Dixon Technologies India limited has donated a Television to Lord Venkateswara on Friday.

The representatives of the firm Sri Pankaj Sharma, Sri Bharat Bhushan, Sri KP Raju formally met Tirumala JEO Sri KS Sreenivasa Raju in his Bunglow and handed over the donation of TV which is the first product manufactured from Tirupati plant.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి టి.వి. విరాళం

నవంబరు 10, తిరుమల 2017: డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ వారు తిరుపతిలో ఏర్పాటు చేసిన తమ కర్మాగారంలో తొలిసారిగా ఉత్పత్తి చేసిన డిక్సన్‌ టి.విని శుక్రవారంనాడు తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.

ఆ సంస్థ ప్రతినిధులు శ్రీ పంకజ్‌శర్మ, శ్రీభరత్‌భూషన్‌ శ్రీ కె.పి.రాజులు తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజును మర్యాదపూర్వకంగా వారి బంగళాలో కలసి ఈ విరాళాన్ని వారి చేతుల మీదుగా తి.తి.దేకు అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.