VARALAKSHMI VRATAM IN TIRUCHANOOR ON AUGUST 24_ ఆగస్టు 24న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
TICKETS TO BE SOLD IN CURRENT BOOKING ON AUGUST 23
Tirupati, 21 August 2018: The temple of Sri Padmavathi Devi at Tiruchanoor has geared up for Varalakshmi Vratam on Friday.
The celestial fete will be performed on August 24 between 10am and 12 noon in the Asthana Mandapam.
Meanwhile the tickets for fete will be sold in current booking on August 23. These tickets are available in Kumkumarchana counter located in the temple. The price of per ticket is Rs.500 on which two persons will be allowed.
Later in the evening, Goddess will be taken on a celestial ride on Swarnaratham by 6pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 24న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 23న కరంట్ బుకింగ్‌లో టికెట్ల విక్రయం
ఆగస్టు 21, తిరుపతి, 2018: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఇందుకోసం ఆగస్టు 23న ఉదయం 9 గంటల నుండి ఆలయం వద్దగల కుంకుమార్చన కౌంటర్‌లో కరంట్ బుకింగ్‌లో టికెట్లు విక్రయిస్తారు. రూ.500/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.