VASANTHOTSAVAM PERFORMED TO GODDESS PADMAVATHI

“VASANTAM” WATERS SPRINKLED ON DEVOTEES

Tiruchanur, 19 November 2017 : Vasanthotsavam is performed to Goddess Padmavathi Devi on Sunday evening as a “Upasamanotsavam”.

Its a unique fete performed on fifth day evening to give the Goddess a refreshing look after she had a hectic schedule with series of temple rituals, vahana sevas, snapanams etc. from the last five days.

After performing snapanam, the holy waters which is an amalgamation of sandal and turmeric was sprinkled on devotees by temple priests who assembled in four mada streets. The devotees and denizens enjoyed Vasanta Keli as Holi.

TTD EO Sri Anil kumar Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna and other officers also took part in this celestial fete.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా వసంతోత్సవం

తిరుపతి, 19 నవంబరు 2017 ; బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి అమ్మవారు అలంకరణలు, వాహనసేవలతో అలసి వుంటారు కావున అమ్మవారు సేద తీరెందుకు ఈ వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ వసంతోత్సవంలో వివిధ సుగంధ భరిత పుష్పాలు, వివిధ రకాల ఫలాలను అమ్మవారికి నివేదిస్తారు.

మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు అమ్మవారి ఆలయంలోని ముఖ మండపంలో వసంతోత్సవం వేడుకగా జరుగనుంది. అనంతరం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకుంటు, అమ్మవారి ఉత్సవర్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.