VEHICLE DONATED_ టిటిడికి రూ.16 లక్షలు విలువైన టిప్పర్‌ విరాళం

Tirumala, 1 April 2018: Ashok Leyland chief Sri Vinod Dasari has donated Rs.16Lakhs worth Tipper to TTD on Sunday.

He has handed over the keys of the vehicle to Tirumala JEO Sri KS Sreenivasa Raju.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడికి రూ.16 లక్షలు విలువైన టిప్పర్‌ విరాళం

ఏప్రిల్‌ 01, తిరుమల 2018: టిటిడికి ఆదివారం రూ.16 లక్షలు విలువైన టిప్పర్‌ వాహనం విరాళంగా అందింది. అశోక్‌లేల్యాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ వినోద్‌ దాసరి ఈ మేరకు వాహనం తాళాలను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందజేశారు. ముందుగా నూతన వాహనాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.