VISIT OF CHIEF PONTIFF OF SHRI KANIYOORU MATHA, UDIPI TO TIRUMALA_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీ కనియూర్‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థ స్వామీజీ

Tirumala, 26 November 2018: His Holiness Sri Vidya Vidyavallabha Theertha Swamiji, Pontiff of Shri Kaniyooru Matha, Udipi was received by TTD Executive Officer Sri Anil Kumar Singhal with temple honors infront of the Sri Vari Temple, Tirumala on tuesday morning.

DyEO Haridranath, Peishkar Sri Lokanadham, Parpathyedar Sri Ramachandra, Bokkasam Incharge Sri Gururaja Rao and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీ కనియూర్‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థ స్వామీజీ

తిరుమల, 2019 జూలై 09: కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన శ్రీ కనియూర్‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థ స్వామీజీ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామిజీకి టిటిడి అర్చకస్వాములు, ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, బొక్కసం ఇన్‌చార్జ్‌ శ్రీ గురురాజస్వామి, ఇతర అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.