WINNERS OF TTD SPORTS MEET_ టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల విజేతలు

Tirupati, 5 February 2018: Followiong are details of the prize winners of the Annual TTD sports meet held at the TTD Parade grounds.
• C.Reddappa declared winner and P V Girija as runner-up in the contest for semi-blind men and women.
• In the Women ball badminton for 50 plus age group P.Jyoti team Winner and K P Padmaja were Runner-up.
• In the singles Tennykoit event for 40 plus women group ,P Dhanasri (winner) K Shashikala ( runner up).
• In the 50 plus Men Volleyball B Venkateswara Naidu team (Winner) and Y S Kumar team (Runner up).
• Physically Challenged Chess event fo women B Aruna beat T Sunita( runner up).
• Physically Challenged singles Carroms event K Vijayalakshmi beat B.Ammulu( runner up).
• Physically Challenged Singles carrom event for men J Bhaskar (winner) J Muniprasad(runner up).
• Physically Challenged doubles carrom event for men, M Satyam ,G Bhaskar team (Winners) Ravi Kumar and M Reddappa ( Runner up).
• Physically Challenged Chess event for men J Vijay Bhaskar (winner) K Rekhachander(runner up).
• 50 plus Men lawn tennis singles event Y S Kumar (winner) M S Purushottam( runner up).
• 50 plus Men Lawn tennis Doubles event M D Christppher,M S Purushottam (winner)and P Vijayachander, N Munisekhara chari team (Runner up)


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల విజేతలు

ఫిబ్రవరి 05, తిరుపతి, 2018: టిటిడి ఉద్యోగులకు సోమవారం వివిధ క్రీడాపోటీలు నిర్వహించారు. వాటిలో గెలుపొందినవారి వివరాలు ఇలా ఉన్నాయి.

– పాక్షిక అంధుల విభాగంలో పురుషులకు, మహిళలకు కలిపి నిర్వహించిన చెస్‌ పోటీల్లో సి.రెడ్డెప్పరెడ్డి గెలుపొందగా, పి.వి.గిరిజ రన్నర్‌గా నిలిచారు.

– 50 ఏళ్లు పైబడిన మహిళల బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పి.జ్యోతి జట్టు విజయం సాధించగా, కె.పి.పద్మజ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 40 ఏళ్లలోపు మహిళల టెన్నికాయిట్‌ సింగిల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ విజేతగా నిలవగా, కె.శశికళ రన్నరప్‌గా నిలిచారు.

– 40 ఏళ్లలోపు మహిళల టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ, ఎన్‌.పద్మజ జట్టు విజేతగా నిలవగా, కె.సరస్వతి, కె.శశికళ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 50 ఏళ్లు పైబడిన పురుషుల వాలీబాల్‌ పోటీల్లో బి.వేంకటేశ్వర్లునాయుడు జట్టు విజయం సాధించగా, వైఎస్‌.కుమార్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– దివ్యాంగుల మహిళా విభాగం చెస్‌ పోటీలలో బి. అరుణ విజయం సాధించగా, టి.సునీత రన్నరప్‌గా నిలిచారు.

– దివ్యాంగుల మహిళా విభాగం సింగల్స్‌ క్యారమ్స్‌లో కె. విజయలక్ష్మీ విజయం సాధించగా, బి. అమ్ములు రన్నరప్‌గా నిలిచారు.

– దివ్యాంగుల పురుషుల విభాగం సింగల్స్‌ క్యారమ్స్‌లో జె.భాస్కర్‌ విజయం సాధించగా, జె. మునిప్రసాద్‌ రన్నరప్‌గా నిలిచారు.

– దివ్యాంగుల పురుషుల విభాగం డబుల్స్‌ క్యారమ్స్‌లో ఎం.ఎ.వి. సత్యం, జె. భాస్కర్‌ జట్టు విజయం సాధించగా, కె. రవికుమార్‌, ఎం.రెడ్డెప్ప జట్టు రన్నరప్‌గా నిలిచారు.

– దివ్యాంగుల పురుషుల విభాగం చెస్‌ పోటీలలో జె.భాస్కర్‌ విజయం సాధించగా, కె. రేఖాచంద్ర రన్నరప్‌గా నిలిచారు.

– 50 ఏళ్ల పైబడిన పురుషుల లాన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో వై.ఎస్‌. కుమార్‌ గెలుపొందగా, ఎం.ఎస్‌. పురుషోత్తం రన్నరప్‌గా నిలిచారు.

– 50 ఏళ్ల పైబడిన పురుషుల లాన్‌ టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో ఎం.డి.క్రిష్టఫర్‌, ఎం.ఎస్‌.పురుషోత్తం జట్టు విజయం సాధించగా, పి.జయచంద్ర, ఎన్‌. మునిశేఖరాచారి జట్టు రన్నరప్‌గా నిలిచారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.