కర్నాటక రాష్ట్రములోని అర్చకులకు పునశ్శరణ తరగతులు
కర్నాటక రాష్ట్రములోని అర్చకులకు పునశ్శరణ తరగతులు తిరుపతి మార్చి-7,2009: శ్వేత కార్యక్రమాల్ని జాతీయస్థాయికి తీసుకొచ్చే క్రమములో భాగంగా మొదటి సారిగా కర్నాటక రాష్ట్రములోని అర్చకులకు పునశ్శరణ తరగతులు నిర్వహించడం జరిగిందని తి.తి.దే. కార్యనిర్వహణాధికారి డా|| కె.వి. రమణాచారి చెప్పారు. శనివారం సాయంత్రం శ్వేత నందు మొదటి విడత కర్నాటక రాష్ట్రం నుండి వచ్చిన అర్చకులకు నిర్వహించిన పునశ్శరణ తరగతుల ముగింపు సమావేశానికి అయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఇ.ఓ. మాట్లాడుతూ అర్చకుల ద్వారా సమాజంలో […]