శైవాగమ స్థాపకుడు శివుడు – డాక్టర్ కార్తికేయన్
శైవాగమ స్థాపకుడు శివుడు – డాక్టర్ కార్తికేయన్ తిరుపతి, 2010 మార్చి 05: తిరుపతి శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 3వ రోజు ఉదయం 11 గంటలకు సంస్కృత సదస్సు ప్రారంభమైనది. ఈసదస్సుకు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠంలో ఆచార్యులుగానున్న డాక్టర్ కె.ఇ. దేవనాథన్ గారు అధ్యక్షత వహించారు. మొదట వేద విశ్వవిద్యాలయములో ఆచార్యలుగా నున్న డాక్టర్ కార్తికేయన్ గారు ”నిగమాగమములు సౌమ్యము – ఆగమ విచారము” అనే విషయంపై ప్రసంగించారు. ఆగమాలు జ్ఞానోపదేశం చేసే […]