నవంబర్ 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”కల్యాణకట్టలో అవినీతిగుట్టలు”, ”అక్రమార్జనలో ఆరితేరిన టిటిడి కక్షురకులు”, ”నోట్లకట్టలతో కళ్ళు మూసుకున్న విజిలెన్స్” అనే వార్తకు వివరణ
నవంబర్ 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”కల్యాణకట్టలో అవినీతిగుట్టలు”, ”అక్రమార్జనలో ఆరితేరిన టిటిడి కక్షురకులు”, ”నోట్లకట్టలతో కళ్ళు మూసుకున్న విజిలెన్స్” అనే వార్తకు వివరణ నవంబర్ 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”కల్యాణకట్టలో అవినీతిగుట్టలు”, ”అక్రమార్జనలో ఆరితేరిన టిటిడి కక్షురకులు”, ”నోట్లకట్టలతో కళ్ళు మూసుకున్న విజిలెన్స్” అని ప్రచురించిన వార్త ఆధార రహితం, ఊహాజనితం. అదేవిధంగా అవినీతికి ఆస్కారం ఇస్తున్నట్లు భావిస్తున్న కల్యాణకట్ట డిప్యూటీ ఇఓ బాబును బాధ్యతల నుండి తప్పించినట్లు, […]