భద్రతాసిబ్బంది అటు సంస్థకు ఇటు భక్తులకు సంరక్షకులు కావాలి – తితిదే జె.ఇ.ఓ. డాక్టర్ యన్.యువరాజ్
భద్రతాసిబ్బంది అటు సంస్థకు ఇటు భక్తులకు సంరక్షకులు కావాలి – తితిదే జె.ఇ.ఓ. డాక్టర్ యన్.యువరాజ్ తిరుపతి, మార్చి-21, 2011: నిత్యం దేశవిదేశాల నుండి విచ్చేసే భక్తజనసందోహంతో కిటకిటలాడే తిరుమల- తిరుపతి దివ్యక్షేత్రాలకు భద్రతావలయాన్ని కల్పించడంతో పాటు అటు భక్తులకు కూడా తగిన రక్షణను కల్పించడంలో తితిదే భద్రతాసిబ్బంది సంరక్షకులుగా బాధ్యతతో వ్యవహరించాలని తిరుమల – తిరుపతి దేవస్థానము సంయుక్త కార్యనిర్వహణాధికారి (తిరుపతి) శ్రీ డాక్టర్ యన్.యువరాజ్ అన్నారు. […]