అక్టోబరులో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు
అక్టోబరులో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు తిరుపతి, 2012 సెప్టెంబరు 24: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ఈ ఏడాది అక్టోబరులో జరుగనున్నాయి. ఆసక్తి గల పురుష, మహిళా ఉద్యోగులు అక్టోబరు 15వ తేదీలోపు తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉన్న సంక్షేమ విభాగం కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హోదాతో నిమిత్తం లేకుండా కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు గల ఉద్యోగులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొనవచ్చు. పురుషులు, మహిళా ఉద్యోగులను వయసుల వారీగా […]