శ్రీశైలం ఆలయగోపురం బంగారు తాపడం రేకుల తయారీ పనులు పూర్తి : ఈఓ
శ్రీశైలం ఆలయగోపురం బంగారు తాపడం రేకుల తయారీ పనులు పూర్తి : ఈఓ తిరుపతి, 2012 సెప్టెంబరు 15: తితిదే ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా అమ్మవారి ఆలయ గోపురం బంగారు తాపడం రేకుల తయారీ పనులు పూర్తయినట్టు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. తితిదే జ్యువెలరీ విభాగంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈవో బంగారు తాపడానికి ఉపయోగించే రేకులను శ్రీశైలం ఆలయ బోర్డు అధ్యకక్షులు శ్రీ ఐ.కోటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో […]