తెప్పపై శ్రీ భూ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి
తెప్పపై శ్రీ భూ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి తిరుపతి, ఫిబ్రవరి 21, 2013 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణవెంకటేశ్వర స్వామి తెప్పపై విహరిస్తు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో శ్రీదేవి,భూదేవి […]