ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఫిబ్రవరి 13,2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తేదీ ఉదయం సాయంత్రం20-02-13(బుధవారం) ధ్వజారోహణం(మీనలగ్నం) ———24-02-13(ఆదివారం) మోహినీ ఉత్సవం గజ వాహనం25-02-13(సోమవారం) కల్యాణోత్సవం […]