అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం తిరుపతి, ఏప్రిల్ 20, 2013: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణఘట్టాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 7.00 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండుగగా ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను తితిదే […]