డాక్టర్ నూకల చినసత్యనారాయణ మృతికి తితిదే ఛైర్మన్, ఈవో సంతాపం
డాక్టర్ నూకల చినసత్యనారాయణ మృతికి తితిదే ఛైర్మన్, ఈవో సంతాపం తిరుపతి, జూలై 11, 2013: ప్రముఖ సంగీత విద్వాంసులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నూకల చినసత్య నారాయణ మృతికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంజి.గోపాల్ గురువారం సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ నూకల చినసత్యనారాయణ 1991-94 మధ్య కాలంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య శ్రీవారిపై […]