జూలై 19న అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వంటసరుకులు టెండర్ కమ్ వేలం
జూలై 19న అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వంటసరుకులు టెండర్ కమ్ వేలం తిరుపతి, 2018 జూలై 10: టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు కానుకగా సమర్పించిన వంటసరుకులకు జూలై 19వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఆలయంలో భక్తులు సమర్పించిన 2,620 కిలోల బియ్యం, 100కిలోల 650 గ్రాముల ఎండుమిరప, 383 కిలోల 900 గ్రాముల బెల్లం, 71 కిలోల 700 గ్రాముల చింతపండు, 223 […]
