శ్రీ ఆండాళ్, శ్రీ పుండరీకవళ్లి అమ్మవార్లకు వేడుకగా ఆస్థానం
శ్రీ ఆండాళ్, శ్రీ పుండరీకవళ్లి అమ్మవార్లకు వేడుకగా ఆస్థానం తిరుపతి, 2020 జనవరి 24: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఊంజల్ సేవ, వీధి ఉత్సవం, ఆస్థానం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీ ఆండాళ్ అమ్మవారిని విశేషంగా అలంకరించి సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల […]