ఫిబ్రవరి 13న రాగి రేకులు టెండర్ కమ్ వేలం
ఫిబ్రవరి 13న రాగి రేకులు టెండర్ కమ్ వేలం తిరుపతి, 2020 ఫిబ్రవరి 05: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ఫిబ్రవరి 13న టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఇందులో సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ( 24 లాట్లో – 200 కేజిలు, ఒక లాట్ 287 కేజిలు) -25 లాట్లు వేలానికి ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ […]