అక్టోబరు 17 నుండి 26వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
అక్టోబరు 17 నుండి 26వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తిరుపతి, 2020 అక్టోబరు 15: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరియమాణిక్యస్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 17 నుండి 26వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబరు 17న శ్రీ పార్వతిదేవి , అక్టోబరు 18న శ్రీ బాలా త్రిపురసుందరి, అక్టోబరు 19న శ్రీ లలితా […]
