అక్టోబరు 1న ఖాళి టిన్ల విక్రయానికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం
అక్టోబరు 1న ఖాళి టిన్ల విక్రయానికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం తిరుపతి, 2021 సెప్టెంబరు 27: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్లు రేటు కాంట్రాక్టు కింద సీల్డ్ టెండర్లను టిటిడి ఆహ్వానిస్తోంది. టెండర్ పొందిన వారు డిసెంబరు – 2021 వరకు టిటిడి వినియోగించిన ఖాళి టిన్లు సేకరించవచ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు అక్టోబరు […]