ఆయుర్వేద వైద్య అధ్యనంపై ముగిసిన టీటీడీ అధికారుల కేరళ పర్యటన
ఆయుర్వేద వైద్య అధ్యనంపై ముగిసిన టీటీడీ అధికారుల కేరళ పర్యటన తిరుపతి 2 జూన్ 2023: ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించి, మెడికల్ టూరిజం అభివృద్ధి చేసే ఉద్దేశంతో టీటీడీ అధికారులు మూడు రోజుల పాటు కేరళలో జరిపిన పర్యటన గురువారం ముగిసింది. జేఈవో శ్రీమతి సదా భార్గవి,సి ఏవో శ్రీ శేషశైలేంద్ర, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ గురువారం సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని కోవళం వద్ద గల సోమ తీరం […]
