డిసెంబరు 16 నుండి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు
డిసెంబరు 16 నుండి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు తిరుపతి, 2023 డిసెంబరు 05: శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుండి 19వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. – డిసెంబరు 16న పాలకొల్లు మండల కేంద్రంలోని పెనుమాడం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్‌మిల్ మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. – డిసెంబరు 17న […]