DAY-2- VASANTHOTSAVAM AT SRIVARI TEMPLE _ రెండో రోజు వసంతోత్సవాలు
రెండో రోజు వసంతోత్సవాలు ఏప్రిల్ 25, తిరుమల 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం రెండో రోజు ఏకాంతంగా జరిగాయి. సాధారణంగా వసంతోత్సవాల్లో రెండో రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కరోనా వ్యాధి నివారణ చర్యలలో భాగంగా టిటిడి రద్దు చేసింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన […]
