ఫిబ్రవరి 13 నుండి 21వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 13 నుండి 21వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుపతి, 2021 ఫిబ్రవరి 04: వైఎస్ఆర్ కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ – 19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని […]
