జనవరి 14న టిటిడి పరిపాలనా భవనంలో గోదా కల్యాణం
జనవరి 14న టిటిడి పరిపాలనా భవనంలో గోదా కల్యాణం తిరుపతి, 2021 జనవరి 12: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో మొదటిసారిగా జనవరి 14వ తేదీన గురువారం గోదా కల్యాణం జరుగనుంది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ ఎన్ఎకె.సుందరవరదన్ […]
