Rs. 10LAKHS DONATED _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం తిరుమల, 2020, నవంబరు 08: ఒడిశాకు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర ఆదివారం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ విరాళం డిడిని శ్రీవారి ఆలయం ఎదుట విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి చేతులమీదుగా టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. […]
