ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి శుక్రవార ఉత్సవం
ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి శుక్రవార ఉత్సవం ఫిబ్రవరి 28, తిరుపతి, 2020: శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ఆండాళ్ అమ్మవారికి శ్రీపుండరీకవళ్ళి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఊంజల్ సేవ, వీధి ఉత్సవం, ఆస్థానం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీఆండాళ్ అమ్మవారికి మరియు శ్రీపుండరీకవళ్ళి అమ్మవారికి మూలవర్లకు మరియు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తరువాత సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచ్చి మీద విశేషంగా అలంకరించి 4.30 […]
