TTD EO INSPECTS SRIVARI TEMPLE WORKS AT VIZAG _ విశాఖలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన టిటిడి ఈవో
విశాఖలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన టిటిడి ఈవో తిరుపతి, 2020 మార్చి 04: విశాఖపట్నంలోని రిషికొండలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను బుధవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పరిశీలించారు. నిర్దేశిత వ్యవధిలోపు పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం రూ.9 కోట్ల వ్యయంతో పలు పనులు చేపట్టామని, ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు శ్రీ లక్ష్మీదేవి, శ్రీ ఆండాళ్ అమ్మవారి […]
