ఫిబ్రవరి 23 నుండి మార్చి 2వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23 నుండి మార్చి 2వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుపతి, 2020 ఫిబ్రవరి 22: టిటిడికి అనుబంధంగా ఉన్న తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం శనివారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, రాత్రి 7 […]
