ఘనంగా శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర
ఘనంగా శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర తిరుపతి, 2019 డిసెంబరు 10: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబరు 1 నుండి 10 రోజులపాటు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని శ్రీ […]
