TTD EO EMPHASISES INTER-DEPARTMENTAL COORDINATION FOR TWIN BRAHMOTSAVAMS _ అన్ని విభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
అన్ని విభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి టీటీడీ, జిల్లా, పోలీసుల సమన్వయ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తిరుమల, 2026 ఆగస్టు 20: ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా, పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పని చేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు […]
