జూన్ 28 నుండి జూలై 1వ తేదీ వరకు కురుక్షేత్రలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహా కుంభాభిషేకం
జూన్ 28 నుండి జూలై 1వ తేదీ వరకు కురుక్షేత్రలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహా కుంభాభిషేకం కురుక్షేత్ర /తిరుపతి, 2018 జూన్ 25: హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రలో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 28 నుండి జూలై 1వ తేదీ వరకు మహాకుంభాభిషేకం మరియు నూతన విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. బ్రహ్మ సరోవరం సమీపంలోని ఈ ఆలయంలో జూన్ 28వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి […]
