శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సాక్షాత్కార వైభవంపై జెఈఓ సమీక్ష
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సాక్షాత్కార వైభవంపై జెఈఓ సమీక్ష తిరుపతి, జూలై 04, 2013: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం ఉత్సవం నిర్వహణపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలోని శ్వేత భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ జూలై 12 నుండి 14వ తేదీ వరకు సాక్షాత్కార వైభవం ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవంలో […]
