తితిదే ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి: తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తితిదే ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి: తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తిరుపతి, జూన్ 29, 2013: తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆధ్యాత్మిక జీవనశైలిని అలవరచుకుని సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆకాంక్షించారు. తితిదే కేంద్రీయ వైద్యశాలలో ఎంఎన్ఓగా పనిచేసి శనివారం ఉద్యోగ విరమణ చేసిన శ్రీ తాటిపర్తి దాసు వీడ్కోలు సభకు ఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు. తితిదే పరిపాలనా భవనంలో ఏర్పాటుచేసిన ఈ […]
