తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ
తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ తిరుమల, 19 సెప్టెంబరు 2013 : ఈ ఏడాదిఅక్టోబరు 5 నుండి 13వ తేది వరకు జరుగనున్న వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారంనాడు పౌర్ణమి పర్వదినాన తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను రా.7 గం||ల నుండి రా. 9 గం||ల నడుమ తి.తి.దే ఘనంగా నిర్వహించింది. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల మునుపు బ్రహ్మోత్సవాల తరహాలోనే మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితి. అందులో భాగంగానే గురువారంనాడు తిరుమలలో […]
