తిరుమలలో పలు ప్రాంతాలను తణిఖీ చేసిన తి.తి.దే ఛైర్మెన్
తిరుమలలో పలు ప్రాంతాలను తణిఖీ చేసిన తి.తి.దే ఛైర్మెన్ తిరుమల, 19 జూలై 2013 : తిరుమలలో శుక్రవారంనాడు ఉదయం తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు పలు ప్రాంతాలను ఆకస్మిక తణిఖీచేశారు. ఇందులో భాగంగా ముందుగా ఆయన ముళ్ళకుంట, రాంభగీచా, టి.బి.సి, ఆదిశేషు అతిథి భవనం ప్రాంతాలను తణిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ఆర్కిటెక్ట్ పద్మశ్రీ కె.ఎల్.నారాయణరావు గారిచే తిరుమలలో పార్కింగ్ స్థలాలు, శ్రీవారిసేవకుల కొరకు వసతి భవనం నిర్మాణాకృతులను […]
