‘టిటిడిలో ‘గోల్డ్’ మాల్’ అనే శీర్షికతో ప్రసారమైన వార్తా కథనం వాస్తవ దూరం
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. వివరణ(తిరుపతి, ఏప్రిల్ 22, 2013) ‘టిటిడిలో ‘గోల్డ్’ మాల్’ అనే శీర్షికతో ప్రసారమైన వార్తా కథనం వాస్తవ దూరం ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 6.30 నుండి 6.45 గంటల వరకు ”సివిఆర్ న్యూస్” ఛానల్ నందు ‘టిటిడిలో ‘గోల్డ్’ మాల్’ అనే శీర్షికతో ప్రసారమైన వార్తా కథనం వాస్తవ దూరం. దీనికి సంబంధించిన వాస్తవ వివరాలను కింద తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పలు రకాల ఆభరణాలను […]
