భక్తుల రక్షణ బాధ్యత భద్రతా సిబ్బందిదే : సివిఎస్వో
భక్తుల రక్షణ బాధ్యత భద్రతా సిబ్బందిదే : సివిఎస్వో తిరుపతి, ఏప్రిల్ 04, 2013: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిదేనని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతా సిబ్బంది శ్రీ జివిజి.అశోక్‌కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఆరో బ్యాచ్ తితిదే నిఘా, భద్రతా సిబ్బందికి నాలుగు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జివిజి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ […]
