రామవరంలో వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
రామవరంలో వైభవంగా శ్రీనివాసుని కల్యాణం తిరుపతి, 2010 ఏప్రిల్ 15: తిరుమల తిరుపతి దేవస్థానములు ఈనెల 9వ తేది నుండి నిర్వహిస్తున్న గిరిజన ప్రాంతాలలో గోవింద కల్యాణం కార్యక్రమంలో భాగంగా నేడు గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లాలోని వై. రామవరం గ్రామంలో శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం స్వామివారి సుప్రభాతసేవ, అర్చన, తోమాల సేవలు శాస్త్రబద్దంగా అత్యంత భక్తి శ్రద్దలతో జరిగాయి. గిరిజన అర్చకులు శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపండితులు ఈ కార్యక్రమంలో […]
