‘పేరుకే శీఘ్రదర్శనం – వి.ఐ.పి.లకు ప్రత్యేకం – అమలు కాని సి.ఎం ఆదేశాలు’ అను వార్త వాస్తవ దూరం
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.వివరణ(జనవరి -21, 2011) ‘పేరుకే శీఘ్రదర్శనం – వి.ఐ.పి.లకు ప్రత్యేకం – అమలు కాని సి.ఎం ఆదేశాలు’ అను వార్త వాస్తవ దూరం జనవరి 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘పేరుకే శీఘ్రదర్శనం – వి.ఐ.పి.లకు ప్రత్యేకం – అమలు కాని సి.ఎం ఆదేశాలు’ అను వార్త ఊహాజనితం వాస్తవ దూరం. అక్టోబరు, 21వ తేదిన తిరుమలలో ప్రారంభించిన శీఘ్రదర్శనం అశేష భక్తజనావళి ఆదరణను చూరగొన్న విషయం విథితమే. ప్రతి […]
