SPECIAL DAYS IN TIRUMALA IN APRIL _ ఏప్రిల్లో తిరుమలలో విశేష పర్వదినాలు
ఏప్రిల్లో తిరుమలలో విశేష పర్వదినాలు తిరుమల, 2024 మార్చి 27: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. – ఏప్రిల్ 5న శ్రీ అన్నమాచార్య వర్థంతి – ఏప్రిల్ 7న మాసశివరాత్రి. – ఏప్రిల్ 8న సర్వ అమావాస్య. – ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. – ఏప్రిల్ 11న మత్స్యజయంతి. – ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఆస్థానం. – […]
