VEDASEERVACAHANAM ON BEHALF OF TTD TO CHIEF MINISTER _ ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ తరఫున వేదాశీర్వచనం
ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ తరఫున వేదాశీర్వచనం తిరుమల, 01 జనవరి 2024: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి టీటీడీ వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రివర్యుల నివాసంలో టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ముఖ్యమంత్రివర్యులను శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, టీటీడీ డైరీ, క్యాలెండర్ను జెఈవో అందించారు. టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల […]
