మే 4, 5వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు
మే 4, 5వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు తిరుపతి, 2023 మే 03: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలను మే 4, 5వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహించనున్నారు. మే 4వ తేదీ తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు తొండవాడకు చెందిన శ్రీకృష్ణారెడ్డి తిరుపతికి చెందిన డాక్టర్ యువశ్రీ, డాక్టర్ నాగోలు కృష్ణారెడ్డిలచే సాహితి సదస్సు, సాయంత్రం 6.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే […]
