JEO (H &E) REVIEWS ON HR DEPARTMENT _ హెచ్ఆర్ విభాగంపై జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి సమీక్ష
హెచ్ఆర్ విభాగంపై జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి సమీక్ష తిరుపతి, 2022 జూన్ 06: టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి సోమవారం తిరుపతి టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో హెచ్ఆర్ విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రతి వారం ఒక విభాగంపై సమీక్ష నిర్వహిస్తామని, మొదటగా హెచ్ఆర్ విభాగంతో ప్రారంభించినట్టు తెలిపారు. పదోన్నతుల ఖాళీల జాబితా, ఫిట్లిస్టును నోటీస్ బోర్డులో ప్రదర్శించాలన్నారు. పదోన్నతుల పాలసీని సిద్ధం చేయాలని సూచించారు. టి […]
