Total pilgrims who had darshan on 08.02.2022: 30,172
Total pilgrims who had darshan on 08.02.2022: 30,172 Tonsures: 10,829 Hundi kanukalu – Rs.2.22 Cr
Total pilgrims who had darshan on 08.02.2022: 30,172 Tonsures: 10,829 Hundi kanukalu – Rs.2.22 Cr
Tirupati, 8 Feb. 22: TTD Chairman Sri YV Subba Reddy administered oath of office with 24 LAC members at Hyderabad which included three Vice Presidents. Speaking on the occasion the Chairman wished all the members to take up dharmic programmes in a wide spread manner especially Gudiko Gomata in the state of Telangana on Tuesday. […]
Tirupati, 08 February 2022: TTD organised the holiest Ratha Sapthami fete on the occasion of Surya Jayanti in the Magha Suddha Sapthami day at TTD local temples in Tirupati on Tuesday in Ekantam as per covid guidelines. AT TIRUCHANOOR TEMPLE As part of celebrations, TTD is organising a host of vahana sevas at the Sri […]
సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడి వైభవం తిరుమల, 2022 ఫిబ్రవరి 08: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై అనుగ్రహించారు. ఈ వాహన సేవలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి […]
కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడి రాజసం తిరుమల, 2022 ఫిబ్రవరి 08: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో సప్తగిరీశుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై అభయమిచ్చారు. కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని శ్రీవారు నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని […]
CHAKRA SNANAM HELD IN RANGANAYAKULA MANDAPAM Tirumala, 8 February 2022: Due to Covid restrictions the Chakra Snanam was performed in Sri Ranganayakula Mandapam on Tuesday. A huge vessel Gangalam was set and after performing Snapana Tirumanjanam to Sudarshana Chakrattalwar, immersed in the sacred waters of Gangalam. ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI శ్రీవారి […]
ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు తిరుపతి, 2022 ఫిబ్రవరి 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీ కోదండరామ స్వామివారు, రెండో రోజు శ్రీ పార్థసారథిస్వామి వారు, మూడో రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, నాలుగో రోజు ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, చివరి […]
BLUEPRINT FOR TARIGONDA VENGAMAMBA DHYANA MANDIR Tirumala, 8 February 2022: TTD EO Dr KS Jawahar Reddy said on Tuesday that TTD is all set to conduct the Bhumi puja program for Hanuman birthplace works at Anjanadri on February 16, on the auspicious day of Magha Pournami. Along with Additional EO Sri AV Dharma Reddy the […]
హనుమంత వాహనంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మలయప్పస్వామివారు తిరుమల, 2022 ఫిబ్రవరి 08: రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో హనుమంత వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు […]
శ్రీ గోవిందరాజస్వామివారికి రాగి ఆభరణాలు బహూకరణ తిరుపతి, 2022 ఫిబ్రవరి 08: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారికి రూ.లక్ష విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను మంగళవారం అజ్ఞాత భక్తుడు కానుకగా సమర్పించారు. ఆలయంలో దాత ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడికి వీటిని అందించారు. ఇందులో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు కిరీటాలు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు సాదారాళ్లు పొదిగిన నాలుగు ముఖ పట్టిలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ఆలయ […]