జనవరి 27న పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభం
జనవరి 27న పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభం – అందుబాటులోకి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలు,ఇతర వస్తువులు – ఉద్యోగులకు నగదు రహిత వైద్యం పై ఎంఓయు లు తిరుపతి 25 జనవరి 2022: కోయంబత్తూరు కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సాంకేతిక సహకారం తో టీటీడీ తయారు చేయించిన 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను జనవరి 27 వ తేదీ ప్రారంభించనున్నారు. తిరుపతి డిపి డబ్ల్యూ స్టోర్స్ ఆవరణంలో ఉదయం 9 గంటలకు జరిగే […]
