మే 22 నుండి 31వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మే 22 నుండి 31వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, మే 08, 2013: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 22 నుండి 31వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 21వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో మే 26వ తేదీన గరుడ సేవ, మే 27వ తేదీన కళ్యాణోత్సవం, మే 28వ తేదీన రథోత్సవం, మే 31వ […]
